Sriya Reddy: బ్యాక్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తున్న సలార్ బ్యూటీ, పిక్స్ వైరల్
'అప్పుడప్పుడు' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రియా రెడ్డి.
ఆ తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన 'అమ్మ చెప్పింది' సినిమాలో మెరిసింది.
'పొగరు' చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో కనిపించి ఆడియెన్స్ ను మెప్పించింది
2008లో హీరో విశాల్ బ్రదర్ విక్రమ్ కృష్ణను వివాహం చేసుకుంది.
లాంగ్ గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ ప్రభాస్ సలార్ లో నటించి మెప్పించింది.
తాజాగా ఈ బ్యూటీకి గ్లామర్ షోకు తెరదీసింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.