Sunny Leone: భయపెట్టేందుకు వచ్చేస్తున్న సన్నీ లియోన్.. ఆ రోజే ‘మందిర’ రిలీజ్
తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ నెల 22వ తేదీన థియేటర్లలో మందిర సినిమా సందడి చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
దీపక్ డి. మీనన్ కెమెరామెన్‌గా వ్యవహరించగా.. జావెద్ రియాజ్ మ్యూజిక్ అందించారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ మరింత షూరు చేశారు. ప్రమోషన్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ మరింత షూరు చేశారు. ప్రమోషన్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.