Mahesh Babu: హాలీవుడ్ రేంజ్‌లో మహేష్ బాబు స్టన్నింగ్స్ లుక్స్.. లేటెస్ట్ పిక్స్ చూశారా..!

Sat, 10 Jun 2023-7:29 pm,

గుంటూరు కారం మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రానుంద. జనవరి 13న ప్రపంపవ్యాప్తంగా విడుదల కానుంది.   

ఈ మూవీలో మహేష్ బాబు సరసన బుట్టబొమ్మ పూజ హెగ్డేతోపాటు శ్రీలీల కూడా నటిస్తోంది.   

గుంటూరు కారంలో సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నాడని సమాచారం. ఆయన క్యారెక్టర్ గురించి పూర్తి అప్‌డేట్ రావాల్సి ఉంది.  

ప్రస్తుతం యాక్షన్ సీన్స్ కోసం భారీ సెట్ రెడీ చేస్తున్నారు. జూన్ నుంచి ఈ సెట్స్‌లో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.   

ఇక తాజాగా మహేష్‌ బాబు షేర్ చేసిస పిక్స్‌ మాత్రం మరో రేంజ్‌లో ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్‌లో సూపర్ స్టార్ లుక్స్ ఉన్నాయి. మీరూ చూసేయండి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link