Supritha Photos: పొట్టి బట్టల్లో సురేఖా వాణి కూతురు రచ్చ.. హీరోయిన్లను మించిన హాట్ షో!
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆసక్తికరంగా తన ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
ఆమె అందంగా కనిపిస్తూ ఉండడంతో ఆమె సినీ రంగ ప్రవేశం చేయబోతుందని కూడా వార్తలు వచ్చాయి కానీ అవి నిజం కాదని తేలింది.
ఆవిడ ఇప్పుడిప్పుడే కొన్ని వీడియోస్ అలాగే వెబ్ సిరీస్లలో కనిపించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పొట్టి బట్టల్లో ఆమె దర్శనమిస్తూ షేర్ చేసిన ఫోటోషూట్ అయితే హాట్ టాపిక్ గా మారింది.
బ్లాక్ కలర్ డ్రెస్ లో తొడలన్నీ కనిపించే విధంగా ఆమె ట్రీట్ ఇవ్వడమే కాదు. దానికి ఒక అందమైన క్యాప్షన్ కూడా పెట్టింది ఇంకెందుకు ఆలస్యం సుప్రీత తాజాగా షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ కొట్టి బట్టల ఫోటోషూట్ మీరు కూడా చూసేయండి.