Surekha Vani Saree Pics: పల్చటి చీరలో నాభి అందాల్ని చూపిస్తున్న సురేఖా వాణి.. తగ్గేదేలే అన్నట్టుగా హల్చల్
టాలీవుడ్ నటి సురేఖా వాణికి ఇప్పుడు ఎక్కువగా ఆఫర్లు అయితే రావడం లేదు. కానీ ఒకప్పుడు కామెడీ, ఎమోషనల్ సీన్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది.
శ్రీను వైట్ల సినిమాల్లో ఎక్కువగా సురేఖా వాణి కనిపించేది. కామెడీ రోల్స్‌లో సురేఖా వాణి అందరినీ నవ్విస్తూ ఉండేది. ఇప్పుడు మాత్రం ఎక్కువగా మంచి పాత్రలు లభించడం లేదు.
రీసెంట్‌గా స్వాతిముత్యం అనే సినిమాలో మంచి పాత్రను పోషించింది. కోలీవుడ్, టాలీవుడ్ అంటూ ఇలా అన్ని భాషల్లో నటించేస్తూ బిజీగానే ఉంది సురేఖా వాణి.
సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి ఎప్పుడూ వెకేషన్లకు వెళ్తూ ఉంటుంది. ఈ ఇద్దరూ గోవా బీచులు, పబ్బుల్లో పార్టీలు చేసుకుంటూ ఉంటారు.
సురేఖా వాణి చీరకట్టుకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా ఆమె పల్చటి చీరలో నడుము, నాభి అందాల లోతుల్ని చూపించింది.