Tamannaah: క్లీవేజ్ షోతో తమన్నా అందాల బ్లాస్ట్.. లేటెస్ట్ పిక్స్ చూస్తే తట్టుకోలేరేమో..
తమన్నా అంటే ఆమె పాలుగారే మిల్కీ అందాలే గుర్తుకు వస్తాయి. హీరోయిన్‌గా త్వరలో 2 దశాబ్దాలు కావొస్తోంది. అయినా.. ఇప్పటికే అదే అందంతో అభిమానులను అలరిస్తూనే ఉంది.
తమన్నా సినిమాల విషయానికొస్తే.. గతేడాది మెగాస్టార్‌తో 'భోళా శంకర్, సూపర్ స్టార్ తలైవాతో 'జైలర్' సినిమాలతో పలకరించింది.
18 యేళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న తమన్నా.. ఈ యేడాది పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
తమన్నా మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' మూవీతో పరిచయం అయింది. అంతకు ముందు బాలీవుడ్‌లో 'చాంద్ సే రోషన్ చెహ్రా' మూవీలో నటించింది.
ఫస్ట్ మూవీ ఫెయిల్ అయినా.. తమన్నా వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'హ్యాపీ డేస్' మూవీతో తమన్నా కెరీర్ పరుగులు పెడుతూనే ఉంది. తాజాగా