Tamannaah: హాట్ ఫోజులతో మరోసారి రెచ్చిపోయిన తమన్నా.. తమ్మూ గ్లామర్ కు కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్..

Thu, 05 Sep 2024-3:14 pm,

తమన్నా కెరీర్‌లో  హిట్స్ కంటే ఫ్లాపులే ఉన్నాయి. అయినా.. తన అంద చందాలతో పర్సనల్ ఇమేజ్‌తో ఇప్పటికీ హీరోయిన్‌గా సత్తా చాటుతునే ఉంది.

తమన్నా మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' మూవీతో తెలుగు తెరకు  పరిచయం అయింది. అంతకు ముందు హిందీలో 'చాంద్ సే రోషన్ చెహ్రా' మూవీలో నటించింది.

మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా.. కథానాయికగా  తమ్మూ వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'హ్యాపీ డేస్' మూవీతో తమన్నా కెరీర్ టర్న్ తీసుకుంది.

ఇక తెలుగులో 100% లవ్, రామ్  చరణ్‌తో చేసిన 'రచ్చ' ఎన్టీఆర్‌తో చేసిన 'ఊసరవెల్లి' సినిమాలు ఈమెను టాప్ హీరోయిన్ చైర్‌ను కట్టబెట్టాయి.

ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన 'బాహుబలి' మూవీతో ప్యాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటింది త‌మ‌న్నా. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ సహా సినిమాలో పాటు వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link