Tamannaah Bhatia Pics: అద్దం ముందు తమన్నా అదిరిపోయే పోజులు.. వైట్ బ్రాలో పిక్స్ చూస్తే ప్యూజులు ఔట్
ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ వెబ్‌సిరీస్‌లపై ఎక్కువగా దృష్టిపెట్టింది. తమన్నా కీ రోల్‌లో నటించిన జీ కర్దా అనే వెబ్ సిరీస్ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది.
ఈ ట్రైలర్‌లో తమన్నా బోల్డ్ సీన్లలో రెచ్చిపోయి నటించింది. హాట్ అందాలతో గ్లామర్ బౌండరీలను క్రాస్ చేయడంతో అభిమానులు షాక్ అయ్యారు.
జీ కర్దా వెబ్ సిరీస్ ఈ నెల 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమన్నా బోల్డ్‌గా యాక్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ మూవీతో యాక్ట్ చేసింది. ఈ సినిమా ఆగస్టు 11న ఆడియన్స్ ముందుకు రానుంది.
మరోవైపు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న తమన్నా.. తాజాగా మిర్రర్ ముందు నిల్చొని వైట్ బ్రాలో హాట్ ఫోటో షూట్ చేసింది. మీరూ ఓ లుక్కేయండి.