Tamannaah Bhatia: శారీలో సెగలు పుట్టిస్తున్న తమన్నా.. అందాలు ఆరబోసిన మిల్కీ బ్యూటీ
మత్తెక్కించే అందాలతో నెటిజన్ల గుండెలను క్లీన్‌బౌల్డ్ చేస్తోంది స్టార్ హీరోయిన్ భామ తమన్నా.
ఈ ఏడాది ఆగస్టులో రెండు భారీ ప్రాజెక్ట్‌లతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మిల్కీబ్యూటీ.. వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటూనే సినిమాలకు సైన్ చేస్తోంది.
చివరగా ‘బంద్రా’ అనే మలయాళం మూవీతో అలరించిన ఈ భామ.. ‘అరన్మణై 4’, ‘వేదా’ అనే సినిమాల్లో యాక్ట్ చేస్తోంది.
మరోవైపు నెట్టింట మాత్రం జోరు తగ్గించడం లేదు. అందాల వరద పారిస్తూ మత్తెక్కిస్తోంది.
తాజాగా చీరకట్టులో ఫ్యాన్స్‌ను మంత్రముగ్దులను చేసింది. నడుము, బ్యాక్ అందాలతో కవ్వించింది.