Rekha Vedavyas Photos: తారకరత్న ఒకటో నెం.1 కుర్రాడు హీరోయిన్ రేఖా వేదవ్యాస్ ఇప్పుడెలా ఉందో చూశారా?

Wed, 05 Apr 2023-8:36 pm,

హీరోయిన్ రేఖ వదవ్యాస్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్వతహాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ భామ కన్నడ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైంది.

 

కిచ్చా సుదీప్ హీరోగా నటించిన హుచ్చా సినిమాతో ఆమె హీరోయిన్గా లాంచ్ అయింది.  ఆ తరువాత ఈ భామ ఆనందం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కానీ ఆమెకు మంచి క్రియేట్ తీసుకొచ్చింది మాత్రం ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమా.

 

తారకరత్న సరసన ఆమె ఈ సినిమాలో ఆడి పాడి అలరించింది.  ఆ తరువాత తెలుగు సినిమాల్లో ఆడపాదడపా మాత్రమే కనిపించిన ఆమె కన్నడ, తమిళ సినిమాల్లో మాత్రం నటించి మెప్పించింది.  

 

2014 వరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ఈ భామ ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే ఇప్పుడు ఎంట్రీ కోసం సిద్ధమైన ఆమె తాజాగా రెడ్ కలర్ శారీలో ఉన్న ఒక హాట్ ఫోటోషూట్ ను రిలీజ్ చేసింది.

 

ప్రస్తుతానికి ఆ ఫోటోలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు వెంటనే వాటిని చూసేయండి మరి.   

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link