Ananya nagalla Pics: అనన్య నాగళ్ల అందంతో మతి పోగొట్టే బ్యూటీ అమె సొంతం..

Wed, 16 Mar 2022-6:14 pm,

అనన్య నాగళ్ల అచ్చమైన తెలుగింటి ముద్దుగుమ్మ. అమె సొంతూరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి.

2019లో ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమా ద్వారా హీరోయిన్​గా పరిచయమైంది.

2021లో ప్లే బ్యాక్ అనే సినిమాలోనూ నటించింది. ఈ మూవీ ఆహాలో విడుదలైంది.

పవన్​ కల్యాణ్​ హీరోగా నటింంచిన వకీల్​ సాబ్​ సినిమాలో కూడా అనన్య కీలక పాత్ర పోషించింది.

ప్రస్తుతం సమంత లీడ్ రోల్ చేస్తున్న శాకుంతలం సినిమాలోనూ అనన్య నాగళ్ల కూడా నటిస్తోంది. ఈ మూవీకి గుణశేఖర్​ దర్శకత్వం వహిస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link