సరదాగా తారల సందడి..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇంట్లో పిల్లలు సితార, గౌతమ్ కృష్ణతో ఎంజాయ్ చేస్తున్నాడు. వారిద్దరితో మహేష్ బాబు సెల్ఫీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హీరో నారా రోహిత్ క్వారంటైన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంటికి పరిమితమైన రోహిత్ కొత్త లుక్‌తో అదరగొట్టాడు.
నటి, నిర్మాత హీరోయిన్ ఛార్మి ఇప్పుడు క్వారంటైన్ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అలాగే ఛార్మి ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.