Numerology: ప్రపంచంలోనే అత్యంత లక్కీ నంబర్.. ఈ తేదీలో పుట్టినవారికి ఎప్పటికీ లక్ష్మీయోగం..!
న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే ఈ తేదీలపై లక్ష్మీదేవి కృపా అపారంగా ఉంటుంది.. కొంత మంది ప్రముఖులు కూడా ఈ తేదీలోనే పుట్టారు అధికంగా ఉన్నారు.
ఈ తేదీలో పుట్టిన వారు త్వరగా లైఫ్ లో సెటిల్ అవుతారు.. ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంటారు. ముఖ్యంగా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారు ప్రపంచంలోనే అత్యంత అదృష్ట సంఖ్యలు.
అంతేకాదు ఈ తేదీల్లో పుట్టినవారు త్వరగా కెరీర్‌లో పురోగతి కనిపిస్తుంది, అభివృద్ధి దిశగా సాగుతారు. ఈ తేదీలో పుట్టిన వారికి అదృష్ట యోగం కలుగుతుంది. ర్యాడిక్స్ 7 వచ్చేవారు త్వరగా లైఫ్ లో సెటిల్ అవుతారు.
సెలబ్రిటీలో ఎంఎస్ ధోని, కత్రినా వంటి వారు ఈ తేదీలో పుట్టిన వారే. ప్రపంచంలో మరికొంత మంది ప్రముఖులు ఈ తేదీల్లోనే పుట్టారు. వీరిపై లక్ష్మి కటాక్షం అపారంగా ఉంటుంది.
జీవితంలో అనుకున్నవి సాధిస్తారు. వీళ్లకు స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు. చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు.. ఎక్కువ శాతం ఏ విషయానికి రాజీపడరు, కష్టపడి పని చేస్తారు.. ఆ కారణంగా వాళ్ళు అభివృద్ధి దశలో ప్రయాణిస్తారు. త్వరగా లైఫ్ లో సెటిల్ అవుతారు అనుకున్నది సాధిస్తారు.