Voting In Ballot Paper బ్యాలెట్ పేపర్‌ ఓటింగ్ విధానం ఇదే !

Tue, 01 Dec 2020-11:35 am,

ఈవీఎంలో ద్వారా ఓటు వేయడానికి అలవాటు పడిన ఓటర్లు బ్యాలెట్ ( Ballot Papers ) ద్వారా ఓటు వేయడం ఎలా అని ఆలోచిస్తున్నారు.  అలాంటి వారి కోసం బ్యాలెట్ ఓటింగ్ చేయడం ఎలాగో వివరిస్తున్నాం | Process of Ballet Voting  

మందు పోలింగ్ స్టేషన్ చేరుకుని అక్కడ ఎన్నికల కమిషషన్ తెలిపిన ఐడీకార్డులో ఏదో ఒకదాన్ని చూపించాలి. అప్పుడు ఓటు వేయడానికి అనుమతి లభిస్తుంది.

Also Read | Covid-19 సమయంలో ఓటు వేసేటప్పుడు తీసుకోవాల్సిన 10 జాగ్రత్తలు ఇవే!

 అక్కడే  ప్రిసీడింగ్ ఆఫిసర్ వద్ద మీ పేరు వారి జాబితో ఉందో లేదో చెక్ చేస్తారు  

ఇక మీ ఎడమ చేతి వేలికి సిరా రంగు పూస్తారు

అనంతరం ఆ అధికారి మీకు బ్యాలెట్ పేపర్, స్వస్తిక్ గుర్తు ఉన్న రబ్బరు స్టాంపు అందిస్తారు.దాంట్లో అందులో అభ్యర్థుల వివరాలు ఉంటాయి.

Also Read | Ballot Voting Process: బ్యాలెట్ పేపర్‌తో ఓటు వేయడం ఎలా ? పూర్తి వివరాలు చదవండి!

 ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఒక చిన్న బాక్స్ ఉంటుంది. అక్కడికి వెళ్లాలి

మీరు ఓటు వేయాలి అనుకున్న అభ్యర్థి పేరుకు  ఎదురుగా రబ్బరు స్టాంపుతో ముద్రవేయాల్సి ఉంటుంది.

Also Read | GHMC Elections 2020: ఓటరు కార్డు లేకున్నా ఈ ఐడీ కార్డులు చూపించి ఓటేయవచ్చు

ఎలక్షన్ అధికారులరి (Election Officers) సూచనల మేరకు బ్యాలెట్ బాక్సులో వేయాలి.మీరు మీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అభ్యర్థి పేరు పక్కన కాకుండా.. ఇద్దరు అభ్యర్థుల మధ్య, లేదా మరో చోట రబ్బరు స్టాంపుతో ఓటు వేస్తే ఆ ఓటు చెల్లదు.ప్రశాంతంగా అన్ని నియమాలు తెలుసుకుని ఓటు వేసి ఓటరుగా మీ బాధ్యత పూర్తి చేసుకుని గర్వంగా బయటికి రావచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link