Krithi Shetty: సాగరకన్యలా మెరిసిపోతున్న కృతి శెట్టి.. బేబమ్మ అందాలకు బౌల్డ్ అవుతున్న కుర్రాళ్లు..

Fri, 12 Apr 2024-8:18 pm,

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి మరోసారి అందాల విందు చేసింది. ఈ భామ లేటెస్ట్ పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి.   

తాజాగా ఈ బ్యూటీ సాగనకన్య డ్రెస్ లో దర్శనమిచ్చింది. బేబమ్మ అందాలకు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతుంది.   

'సూపర్ 30' అనే బాలీవుడ్ మూవీతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ మూవీలో విద్యార్థినిగా నటించింది.   

వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఉప్పెన' మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది కృతి శెట్టి.   

ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.   

గత కొంత కాలంగా బేబమ్మ నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఈ అమ్మడుకు ఆఫర్స్ కరవయ్యాయి. దీంతో ఈ బ్యూటీ అవకాశాల కోసం అందాల ఆరబోత మెుదలుపెట్టింది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link