Neha Sharma Pics: బ్రాలో నేహా శర్మ హాట్ ట్రీట్.. క్లోజప్‌గా అందాలన్నీ చూపిస్తూ..!

Wed, 17 Aug 2022-3:53 pm,

తాజాగా నేహా శర్మ బ్రాలో ఫోటో షూట్ చేశారు. ఆ ఫోటోలలో క్లీవేజ్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్నారు. కళ్ళు చెదిరే ఎద సోయగాలని కెమెరాకి దగ్గరాగా చూపిస్తూ.. నేహా రెచ్చిపోయారు.   

నేహా శర్మ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. బికినీ, క్లీవేజ్ షో, నడుము అందాల ఫోజులతో నేహా కుర్రాళ్ల మతులు పోగొడుతున్నారు. నేహా పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.  

కుర్రాడు మూవీ అనంతరం బాలీవుడ్​లోనే వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు నేహా శర్మ. మధ్యలో షార్ట్​ఫిల్మ్, ఇతర భాషలోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు. అయినా కూడా అమ్మడికి స్టార్ హీరోయిన్ హోదా మాత్రం దక్కలేదు.   

'చిరుత' తర్వాత వరుణ్ సందేశ్ నటించిన 'కుర్రాడు' సినిమాతో టాలీవుడ్‌కు మరింత దగ్గరయ్యారు నేహా శర్మ. ఆ సినిమాలో కూడా నేహా నటనకు మంచి మార్కులే పడ్డాయి.   

'చిరుత' తర్వాత వరుణ్ సందేశ్ నటించిన 'కుర్రాడు' సినిమాతో టాలీవుడ్‌కు మరింత దగ్గరయ్యారు నేహా శర్మ. ఆ సినిమాలో కూడా నేహా నటనకు మంచి మార్కులే పడ్డాయి.   

1987 నవంబరు 21న బీహార్‌లోని భాగల్పూర్‌లో నేహా శర్మ జన్మించారు. నేహా తండ్రి అజిత్ శర్మ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు. నేహా న్యూఢిల్లీలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేశారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link