తెలుగింటి అందం పూజిత పొన్నాడ.. ఫొటో గ్యాలరీ

Fri, 08 May 2020-2:36 pm,

తెలుగింటి అమ్మాయి పూజిత పొన్నాడ విశాఖపట్నంలో జన్మించారు. చదువు పూర్తయ్యాక కొంతకాలం జాబ్ చేసి అనంతరం బుల్లితెర వైపు అడుగులు వేసింది. 2015లో ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించారు. 2016లో వచ్చిన తుంటరి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు Pujita Ponnada. 2014లో అర్జున్ కల్యాణ్‌ను వివాహం చేసుకుంది. ఆయనతో కలిసి షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి, ఆపై సినిమాల్లో నటించి రాణిస్తున్నారు. రంగస్థలం, కల్కి చిత్రాలలో తన నటనకుగానూ గుర్తింపు లభించింది. క్యూట్ పూజిత పొన్నాడ ఫొటోలపై ఓ లుక్కేయండి.

Images credit: నటి పూజిత పొన్నాడ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోలను షేర్ చేసుకున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link