Nayanathara pics: సిల్వర్ రంగు చీరలో అద్దిరిపోతున్న నయనతార

Tue, 16 Apr 2024-10:12 pm,

నయనతార సిల్వర్ రంగు చీరలో అద్భుతమైన అందంతో అద్దిరిపోతోంది. అందుకే ఇంటర్నెట్‌లో నయనతార ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

ఫ్యాషన్ ట్రెండ్‌కు నయనతార పెట్టింది పేరని చెప్పవచ్చు. వాస్తవానికి ఆమె ఏం ధరించినా అద్దిరిపోతుంటుంది. 

సిల్వర్ రంగు చీర ధరించిన నయనతార మెడలో కన్పించే నెక్లెస్ ఆమె అందాన్ని రెట్టింపు చేస్తోంది. 

సాధారణమైన సిల్వర్ రంగు చీర ధరించింది. అందుకు తగ్గట్టుగా మ్యాచింగ్ బ్లౌజ్ ధరించింది. కళ్లలో స్మోకీ మేకప్‌తో అందర్నీ ఫిదా చేస్తోంది.

నయనతార ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ధరించిన నెక్లెస్ అద్భుతంగా వెలిగిపోతోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link