Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు

Wed, 26 Aug 2020-4:46 pm,

రన్ రాజా రన్ రిలీజ్ అయినప్పుడే ఈ ముద్దుగుమ్మ నటించిన బాలీవుడ్ సినిమా జిద్ విడుదలైంది. 

ఆ తర్వాత సీరత్ కపూర్ టైగ‌ర్, కొలంబ‌స్, రాజు గారి గ‌ది 2, ట‌చ్ చేసి చూడు వంటి చిత్రాల్లో త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అయితే.. ఈ భామ‌ తరచూ సోషల్ మీడియా వేది ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన ఫ్యాన్స్‌కు ఆకట్టుకుంటూ వయ్యారాలను ఒలకబోస్తుంది.

అయిత్ ఇటీవలనే ఈ చిన్నది సినీ ఇండస్ట్రీలో నెపోటిజం గురించి కూడా మాట్లాడి చర్చల్లో నిలిచింది. సెల‌బ్రిటీల పిల్ల‌ల‌కు ఎలాంటి అవ‌కాశాలు ఇస్తారో..అంతే సమానంగా ఇతరులకు కూడా వారి టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాలని అభిప్రాయపడింది ఈ ముద్దుగుమ్మ. 

ప్రస్తుతం ఈ భామ హాట్ స్టిల్స్ అందరి చూపులను కట్టిపడేస్తున్నాయి. 

సీర‌త్ కపూర్ కృష్ణ అండ్ హిజ్ లీలా చిత్రంతో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ అమ్మడు.. ప్ర‌స్తుతం మా వింత గాధ వినుమా చిత్రంలో నటిస్తోంది.

ప్రస్తుతం సీరత్ కపూర్ న్యూ స్టిల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో హల్ చల్ చేస్తున్నాయి.

సీరత్ కపూర్ అందాలు..

పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link