నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు

Mon, 11 May 2020-5:29 pm,

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా తన సొంతూరు నర్సింగ్ పల్లిలో వెంకటేశ్వరస్వామి గుడిలో దిల్ రాజు (Dil Raju) వివాహం నిరాడంబరంగా జరిగింది. అయితే ఈ పెళ్లి కులాంతర వివాహమని, Mothers Day రోజున తన తండ్రి దిల్ రాజు పెళ్లికి పెద్దగా కూతురు హన్షిత రెడ్డి వ్యవహరించారని సమాచారం.Dil Raju Marriage Photos సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దిల్ రాజు పెళ్లి వేడుక ఫొటోలు మీకోసం. 

Photo Credit: ఈ ఫొటోలను ట్విట్టర్ నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం. Also Read:  పెళ్లికి ముందే దిల్ రాజు భార్య పేరు మార్పు!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link