Tollywood Sankranthi Winners: 2018 నుంచి 2022 టాలీవుడ్ సంక్రాంతి మొనగాళ్లు వీరే!

Fri, 06 Jan 2023-4:11 pm,

  ఇక 2021 విషయానికి వస్తే క్రాక్ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. రామ్ రెడ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలు కూడా రిలీజ్ అవ్వగా క్రాక్ సినిమా హిట్ గా నిలిచింది. 

 

 ముందుగా 2018 విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి, నందమూరి బాలకృష్ణ నటించిన జైసింహ, సూర్య నటించిన గ్యాంగ్, రాజ్ తరుణ్ నటించిన రంగులరాట్నం సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో జై సింహ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. 

 

ఇక 2019 సంవత్సరానికి విషయానికి వస్తే బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, రజనీకాంత్ పేట, రామ్ చరణ్ వినయ విధేయ రామ, వెంకటేష్ - వరుణ్ తేజ్ ఎఫ్2 సినిమాల విడుదలవగా వీటిలో ఎఫ్2 సినిమా విన్నర్ గా నిలిచింది. 

 

ఇక 2022 విషయానికి వస్తే బంగారు రాజు సినిమా హిట్ గా నిలిచింది.   

 

ఇక 2020 విషయానికి వస్తే అలవైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు, ఎంత మంచి వాడవురా సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో అలవైకుంఠపురంలో సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link