Top 5 Cricketers: ఐపీఎల్ నాడు ఉండి ఉంటే వేలంలో టాప్ 5 క్రికెటర్లు ఎవరో తెలుసా
ఇయాన్ బోథమ్-ఇంగ్లండ్
ఇతడు ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ రంగాల్లో మేటి. ఆకాశ్ చోప్రా అంచనాల ప్రకారం ఐపీఎల్‌లో అత్యధిక డబ్బులు ఇతనికే దక్కేవి
లాన్స్ క్లూజ్నర్-దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్, మ్యాచ్ ఫినిషర్ బ్యాటర్ నాటి మేటి క్రికెటర్. ఐపీఎల్ ఉండి ఉంటే కచ్చితంగా 25 కోట్లకు వేలం పలికేవాడు
వసీం అక్రమ్-పాకిస్తాన్
వసీం అక్రమ్ అద్భుతమైన బౌలర్ కమ్ బ్యాటర్. టాప్ పేసర్. ఇతని 4 ఓవర్లలో 40 పరుగులు చేయడం దాదాపు అసాధ్యమే.
కపిల్ దేవ్- ఇండియా
ప్రపంచంలోని టాప్ ఆల్ రౌండర్. ఐపీఎల్ ఉండి ఉంటే కచ్చితంగా కపిల్ సంచలనాలు నమోదు చేసేవాడు. అన్ని రికార్డులు బద్దలయ్యేవి. టాప్ బ్యాటర్ అండ్ టాప్ బౌలర్.
సర్ వివియన్ రిచర్డ్స్- వెస్ట్ ఇండీస్
వెస్టిండీస్‌కు చెందిన టాప్ క్రికెటర్. ఆకాశ్ చోప్రా అయితే ఇతడినే కింగ్‌గా అభివర్ణించాడు. ప్రపంచంలోని మేటి క్రికెటర్లు 5060 స్ట్రైక్ రేట్‌తో ఉన్నప్పుడు రిచర్డ్స్ 8090 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఐపీఎల్ ఉండి ఉంటే టాప్ ధర పలికే క్రికెటర్ అయుండేవాడు...