T20 Top Batters: టీ20 ఫార్మట్ క్రికెట్‌లో టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా

Wed, 29 Nov 2023-8:30 pm,

విరాట్ కోహ్లి, ఇండియా

2022లో టీ20 ఫార్మట్ క్రికెట్‌లో విరాట్ అత్యధికంగా 781 పరుగులు చేశాడు. ఇందులో  1 సెంచరీ, 8 హాఫ్ సెంచరీలున్నాయి.

సూర్యకుమార్ యాదవ్, ఇండియా

ఇండియాకు చెందిన మిస్టర్ 360గా పిల్చుకునే ప్రముఖ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లో ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా చెప్పవచ్చు. ఇతడు బ్యాటింగ్ చేసేటప్పుడు చూస్తుండిపోవల్సిందే. గ్రౌండ్‌లో అన్ని వైపులా షాట్స్ కొట్టగల సిద్ధహస్తుడు. 2022లో 1164 పరుగులు చేశాడు. 

సికందర్ రజా, జింబాబ్వే

జింబాబ్వేకు చెందిన సికందర్ రజా అద్భుతమైన ఆటగాడు. 2022లో 150 స్ట్రైక్‌రేట్‌తో 735 పరుగులు చేశాడు.

మొహమ్మద్ రిజ్వాన్, పాకిస్తాన్

పాకిస్తాన్‌కు చెందిన ఈ దిగ్గజ బ్యాటర్ 2021లో టీ20 ఫార్మట్ క్రికెట్‌లో అత్యధికంగా 1326 పరుగులు చేశాడు. ఫాస్టెస్ట్ బ్యాటింగ్ ఇతని ప్రత్యేకత.

పాల్ స్టాలింగ్, ఐర్లాండ్

పాల్ స్టాలింగ్ ఐర్లండ్‌కు చెందిన లెఫ్ట్ హ్యాండర్. 2019లో అత్యధికంగా 748 పరుగులు సాధించాడు.

మొహమ్మద్ వసీమ్, యూఏఈ

యూఏఈకు చెందిన ఈ బ్యాటర్ 2023లో టీ20 ఫార్మట్ క్రికెట్‌లో అత్యధికంగా 806 పరుగులు చేశాడు. 

బాబర్ ఆజమ్, పాకిస్తాన్

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్భుతమైన బ్యాటర్. 2021లో టీ20 ఫార్మట్‌లో ఇతడు 939 పరుగులు చేశాడు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link