Trigrahi yog 2024: వినాయక చతుర్థి వేళ అరుదైన త్రిగ్రహి యోగం.. ఈ రాశులకు అఖండ ధనయోగం, రాజభోగాలు..

Tue, 03 Sep 2024-7:20 pm,

వినాయక చవితి వేళ అరుదైన త్రిగ్రహియోగం ఏర్పడుతుంది. ఒకవైపు వినాయక చవితి, మరోవైపు త్రిగ్రహి యోగం.. ఈ రెండు కూడా మనిషి జీవితంలో ఉన్నత స్థానాలకు తీసుకొని వెళ్లేలా చేస్తుంటాయి.  సెప్టెంబరు 7 న వినాయక చవితిని జరుపుకుంటాం. అదే రోజు ఈ యోగం ఏర్పడుతుందని తెలుస్తోంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్నియోగాలు మనిషి జీవితంలో ఉన్నతమైన మార్పులకు కారణమౌతాయి. ఈ యోగాలు ముఖ్యంగా గజకేసరి యోగం, ధనయోగం, త్రిగ్రహియోగాలుగా చెప్తుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి శని, శుక్రువు, కుజుడు కలిసి త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది. దీని వల్ల ఈరాశులకు అనుకొని విధంగా మంచి జరుగుతుంది.

తుల libra..ఈ రాశివారికి త్రిగ్రహి అనుకూల యోగం వల్ల పట్టిందల్లా బంగారమే అని చెప్పుకొచ్చు. చేసేపనిలోను విజయం సాధిస్తారు. కోర్టుకేసులలో కూడా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా.. వీరు ఏ పనితలపెట్టిన కూడా ఆగకుండా పూర్తవుతాయి.

ధనస్సు sagittarius.. ధనస్సు రాశి.. వీరికి కూడా త్రిగ్రహి యోగం ఫలిస్తుంది. వీరికి ఎన్నోరోజులుగా కుదరని పెళ్లి సంబంధం కుదురుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కోర్టుకేసులలో విజయం సాధిస్తారు.

కర్కాటకం cancer. .. ఈ రాశివారికి ఈ యోగం వల్ల భార్యతరపు వారి నుంచి ఆస్తులు కలిసి వస్తాయి. ఊహించని ధనలాభం కల్గుతుంది. విదేశీయానానికి కూడా అవకాశంఉంటుంది.   (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link