Ugadi 2023 : టాలీవుడ్‌లో ఉగాది సెలెబ్రేషన్స్.. చిరు ఇంట్లో ఇలా.. సితార అలా

Wed, 22 Mar 2023-4:10 pm,

తెలుగు వారికి ఈ ఉగాది పండుగ అనేది ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. మనకు ఉగాదితోనే కొత్త ఏడాది ప్రారంభం అవుతుంటుంది. ఇక ఇలాంటి పండుగ రోజు మన సెలెబ్రిటీలు ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు.

మహేష్‌ బాబు కూతురు సితార ఇలా సంప్రదాయబద్దంగా కనిపించింది. ప్రత్యేకంగా సితార ఓ వీడియోను షేర్ చేసింది.

బుల్లితెరపై యాంకర్‌గా క్రేజ్ దక్కించుకున్న వర్షిణి ఇలా కనిపించింది. ఉగాది నాడు ఇలా కనిపించి అందరినీ ఆకట్టుకుంది.

తమిళ, తెలుగు సినిమాలతో మిర్నాలిని రవి ఫేమస్ అయింది. ఉగాదికి ఇలా చీరకట్టుతో కనిపించి అందరినీ మెప్పించింది.

చిరంజీవి ఇంట్లో అయితే ప్రతీ పండుగ గొప్పగా జరుగుతుంది. చిరంజీవి, సురేఖ జంటగా పూజలు చేస్తుంటారు. ఉగాదికి ఇలా ఇంట్లో పూజలు చేశారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link