Uppena Climax Scene: ఉప్పెన మూవీ క్లైమాక్స్ సీన్‌పై Funny Memes, జోక్స్ ట్రెండింగ్

Fri, 12 Feb 2021-7:22 pm,

Funny Memes On Uppena Climax: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి తొలి పరిచయం అవుతున్న సినిమా ఉప్పెన. సినిమా విడుదలకు ముందే ఆడియో పరంగా సక్సెస్ సాధించింది. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బచ్చిబాబు ఉప్పెన సినిమా(Uppena Movie)కు దర్శకత్వం వహించాడు.

Also Read: Uppena movie expectations: టాలీవుడ్‌లో ఉప్పెన ఎందుకు చర్చనీయాంశంగా మారిందో తెలుసా

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గతేడాది వాయిదా పడిన ఉప్పెన మూవీ నేడు (ఫిబ్రవరి 12న) థియేటర్లకు వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మూవీ విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.

Also Read: Krithi Shetty: నానీతో ఉప్పెన హీరోయిన్ మూవీ

అయితే ఉప్పెన మూవీ క్లైమాక్స్ సీన్‌పై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. కాయ కోసేశారుగా అంటూ విపరీతంగా మీమ్స్, ఫన్నీ జోక్స్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

నెటిజన్లు క్రియేట్ చేసిన మీమ్స్ కేవలం సరదా కోసమే ఇక్కడ అందిస్తున్నాం. ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ఉప్పెన క్లైమాక్స్ సీన్‌కు సంబంధించిన ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మంచి సినిమా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Also Read: Pushpa shooting: ఫ్యాన్స్ మధ్య Allu Arjun.. ఫోటోలు, వీడియో వైరల్

Uppena Climax Scene Funny Memes: నెటిజన్లు క్రియేట్ చేసిన మీమ్స్ కేవలం సరదా కోసమే ఇక్కడ అందిస్తున్నాం. ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ఉప్పెన క్లైమాక్స్ సీన్‌కు సంబంధించిన ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. మంచి సినిమా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Also Read: Uppena Movie Leaked: ఉప్పెన నిర్మాతలకు తొలిరోజే షాక్, ఆన్‌లైన్‌లో ఉప్పెన మూవీ లీక్!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link