Urmila matondkar: ఎనిమిదేళ్ల బంధానికి బ్రేకప్.. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన ఊర్మిళా..
బాలీవుడ్ నటి ఊర్మిళా మతోంద్కర్ తన భర్త మోపిన్ అక్తర్ మిర్ తో విడాకులు తీసుకుంటున్నట్లు తెస్తోంది. ఈ మేరకు నటి.. ముంబైలోనికోర్టులో నాలుగు నెలల క్రితమే నోటీసులు సైతం జారీ చేశారంట.
ఊర్మిళ మతోంద్కర్.. ఎనిమిదేళ్ల క్రితం జమ్ముకు చెందిన బిజినెస్ మెన్, మోడల్ అక్తర్ ను ప్రేమించింది. ఆ తర్వాత ఈ వివాహా బంధంతో ఒక్కటయ్యారు. పరస్పరం అంగీకారంలో ఒక్కటైనట్లు తెలుస్తోంది.
2014 లో ఫెమస్ డిజైనర్ మనీష్ మల్హాత్రా మేనకోడలు పెళ్లిలో.. మోపిన్ పరిచయం అయ్యారని తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరు కూడా కొన్నేళ్ల పాటు డేటింగ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. వీరి ప్రేమను పెద్దలకు చెప్పారు.
మరోవైపు నటి ఊర్మిళ రాజకీయాల్లో కూడా తన హావా చూపించారు. 2019 లో కాంగ్రెస్ లో చేరిన నటి.. ముంబై నార్త్ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగారు. కానీ అనూహ్యాంగా ఆమె ఓటమి పాలయ్యారు. ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. 2016, ఫిబ్రవరీ 4 న వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మోపిన్ కంటే.. ఊర్మిళ పదేళ్లు పెద్దగా తెలుస్తోంది.
ఆ తర్వాత కొద్దిరోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మరల.. 2020 లో.. ఉద్దవ్ ఠాక్రెన్ కలిసి శివసేన కండువ కప్పుకున్నారు. మరోవైపు బాలీవుడ్ లో తరచుగా విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.
ఇప్పటికే జయం రవి విడాకులు వ్యవహరం హాట్ టాపిక్ గా ఉంది. ఇప్పటికే ఆయన తన ఇంటి నుంచి భార్య గెంటెసిందని పోలీసులకు ఫిర్యాదు సైతం చేశారు. గతంలో బాలీవుడ్ లో.. హృతిక్ రోషన్,సునన్నే ఖాన్ విడాకులు, మలైకా అరోరా అర్బాజ్ ఖాన్, సైఫ్ అలీఖాన్ భార్య అమ్రతా సింగ్ డైవర్స్ తీసుకున్నారు.
వీరితో పాటు.. ఫర్హాన్ అక్తర్, అధూన బబానీకి విడాకులు, పూజాభట్ తన భర్తకు విడాకులు. అమీర్ ఖాన్, కిరణ్ రావును, అర్జున్ రాంపాల్, మిలింద్ సోమన్, మధు మంతెన కసబా బుప్త, హిమేష్ రేష్మియాల, కొంకణ సేన్ శర్మ, కరీష్మాకపూర్, మనిషా కోయిరాలా, శ్వేతా తివారీ, సల్మాన్ సోదరుడు సోహేల్ ఖాన్ లు కూడా విడాకులు తీసుకున్న వారిలో కపుల్స్ లిస్ట్ లో ఉన్నారు.