Vaani Kapoor Hot Photos: వాణి కపూర్ హాట్ ట్రీట్.. కేవలం లో దుస్తులలో రెచ్చిపోయిందిగా!

Sun, 18 Dec 2022-9:47 am,

ఢిల్లీలో సెటిల్ అయిన పంజాబీ ఫ్యామిలీలో పుట్టిన వాణి కపూర్ హీరోయిన్ గా బాలీవుడ్ లో సత్తా చాటింది. 

శుద్ధ్ దేశీ రొమాన్స్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఆమె ఆహా కళ్యాణం అనే సినిమాలో నాని సరసన నటించి సౌత్ కు కూడా పరిచయం అయింది. 

ఇక హీరోయిన్ గా కెరీర్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంటోంది. 

చివరిగా శంషేరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు ప్రాధాన్యత ఇస్తోంది.

తాజాగా వాణి కపూర్ షేర్ చేసిన అందాల ఆరబోత ఫోటోలు మీ కోసం. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link