Honey Rose Hot Pics: బ్లాక్ శారీలో హనీ రోజ్.. `ఫిగర్` పోలా అదిరిపోలా! వైరల్ పిక్స్

Sat, 13 May 2023-8:48 pm,

హనీ రోజ్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. స్లీవ్ లెస్ బ్లౌజ్, బ్లాక్ శారీలో హాట్ హాట్‌గా ఉన్నారు. హనీ అందాలను కుర్రకారు మైండ్ బ్లాక్ అవుతోంది.   

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే హనీ రోజ్ నిత్యం తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో గ్లామరస్ పోటోలను పోస్ట్ చేస్తుంటారు. హానీ పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

2008లో వచ్చిన ఆల‌యం సినిమాతో హనీ రోజ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'ఈ వ‌ర్షం సాక్షిగా' సినిమాలో నటించారు. ఇక బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్‌గా నటించి పాపులర్ అయ్యారు.  

హనీ రోజ్ ఎక్కువగా మలయాళంలోనే సినిమాలు చేశారు. అక్కడ ఆమె పెద్ద స్టార్. మలయాళంతో పాటు క‌న్నడ‌, త‌మిళ‌, తెలుగు సినిమాల్లో కూడా నటించారు.    

2005లో 14వ ఏట హనీ రోజ్ తన కెరీర్‌ను ప్రారంభించారు. వినయన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం 'బాయ్ ఫ్రెండ్‌'లో ఆమె నటించారు.   

హనీ రోజ్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. స్లీవ్ లెస్ బ్లౌజ్, బ్లాక్ శారీలో హాట్ హాట్‌గా ఉన్నారు. హనీ అందాలను కుర్రకారు మైండ్ బ్లాక్ అవుతోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link