Venus-mercury transit 2022: బుధ-శుక్ర గ్రహాల పరివర్తనం ప్రభావం, ఆ 4 రాశులకు డిసెంబర్ చివర్లో ఊహించని డబ్బు

Sat, 10 Dec 2022-4:16 pm,

బుధుడు, శుక్ర గ్రహాలు ధనస్సులో ప్రవేశించడం వల్ల ఈ ఏడాది చివరి 20 రోజులు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సందర్భంగా ఉద్యోగం మారాలనుకునేవారికి శుభం జరుగుతుంది. వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. చేసే పనిలో విజయం లభిస్తుంది. 

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కన్యారాశి జాతకులకు పనిచేసే చోట గుడ్‌న్యూస్ వింటారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. అంతేకాకుండా..నెలాఖర్లో శుభసమాచారం వింటారు. అదృష్టం పూర్తిగా తోడుంటుంది. ఏడాది చివర్లో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

తులా రాశి జాతకులకు ఈ యుతి కారణంగా ప్రత్యేక లాభాలున్నాయి. ఈ కాలంలో ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కలగనుంది. ధనలాభముంటుంది. ఏదైనా పని ప్రారంభిస్తే అందులో విజయం లభిస్తుంది. జీవిత భాగస్వామికి తోడు దొరుకుతుంది. అంతేకాకుండా..కుటుంబసభ్యులతో సమయం గడపగలరు. 

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ధనస్సు రాశి జాతకులకు ఈ సమయం ఓ వరం లాంటిది. వైవాహిక జీవితంలో ఆనందం లభిస్తుంది. ఈ సందర్బంగా వ్యక్తి  చేసే పనుల్లో సాఫల్యం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ధనలాభం కలుగుతుంది. ఏడాది చివరిలో విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు విజయం లభిస్తుంది. శుభం కలుగుతుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link