Viagra Table: వయాగ్రా వాడేవారు తప్పకుండా ఇలా చేయండి.. లేకపోతే సమస్యలు తప్పవట!

Fri, 12 Apr 2024-9:34 pm,

చాలామంది మానసిక సమస్యగా భావించి ఈ స్తంభన లోపాన్ని శారీరకపరమైన లోపంగా వైద్యులు పరిశోధనల్లో తేల్చారు. అంతేకాకుండా ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు కూడా పేర్కొన్నారు.   

నిజానికి ఈ సమస్య హార్మోన్ సమస్యలతో పాటు రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉన్న వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని వైద్యులు తెలిపారు. అయితే ఈ స్తంభనలోపం సమస్యతో బాధపడే వారికి వయాగ్రా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.  

ఈ స్తంభనలోపం అనేది ప్రపంచంలో పురుషులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ముఖ్యంగా అమెరికా వంటి పెద్ద పెద్ద దేశాల్లోనే మొత్తం పురుషుల్లో 10 శాతం కు పైగా ఈ సమస్యతో బాధపడుతున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ లెక్కలకు మించే ఉంటారని నిపుణుల అంచనా..  

ముఖ్యంగా 40 నుంచి 70 సంవత్సరాల వయసు కలిగిన వారిలో స్తంభనలోపం అనేది పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా ఈ సమస్య అధిక బరువు పెరగడం అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఎక్కువగా వస్తోందట.  

ఈ స్తంభ లోపల సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా వయాగ్రాను వినియోగించే క్రమంలో వైద్యుల సూచనలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే అనేక రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు.  

ఈ వయాగ్రాను తీసుకోవడం వల్ల దీని ప్రభావం నాలుగు గంటల పాటు ఉంటుందని, దీనిని ఫిజికల్ గా కలవడానికి గంట ముందు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ స్తంభనలోపంతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించి వయాగ్రాను తీసుకోవాల్సి ఉంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link