Vijay Devarakonda హీరోయిన్ అనన్య పాండే తాజా ఫోటోలు

Tue, 29 Dec 2020-6:44 pm,

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో మంచి గుర్తింపు సాధించుకున్న నటి అనన్య పాండే.

బాలీవుడ్ విలక్షణ నటుడు చెంకీ పాండే తనయ అయిన అనన్య సినీ పరిశ్రమలో టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్నది.   

ప్రస్తుతం అర్జున్ రెడ్డీ హీరో విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తోంది అనన్య.   

ఈ మూవీని పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link