Samyuktha Menon: సంయుక్త మీనన్ అందాలు అదరహో.. మలయాళీ బ్యూటీ మెరుపులు చూశారా..!
భీమ్లా నాయక్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన సంయుక్త మీనన్.. వరుస హిట్స్‌తో అవకాశాలు అందుకుంది.
బింబిసార, సార్, విరూపాక్ష సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో సంయుక్తకు భారీ క్రేజ్ పెరిగింది.
రీసెంట్‌గా రిలీజ్ అయిన విరూపాక్ష మూవీలో సంయుక్త తన యాక్టింగ్‌తో అబ్బురపరిచింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్ కాంబో మూవీ బ్రో, డేవిల్ సినిమాల్లో ఈ మలయాళీ బ్యూటీ యాక్ట్ చేస్తోంది.
తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. పింక్ కలర్ శారీలో మెరుపులు మెరిపించింది.