Vishnupriyaa Photos: బ్లూ కలర్ శారీలో విష్ణుప్రియ అందాల విందు.. ఫొటోలు చూశారా?
తెలుగు హాట్ యాంకర్స్ లో ఒకరైన విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో ఎక్కువగా షోలు మాత్రం చేయడం లేదు. ఆ మధ్యకాలంలో ఆమె ఫేస్బుక్ అకౌంట్ కూడా హ్యాక్ అవడంతో పూర్తిస్థాయిలో సోషల్ మీడియాలోని ఇంస్టాగ్రామ్ ద్వారా మాత్రమే ఆమె తన అభిమానులతో టచ్లో ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను కొన్ని హాట్ వీల్స్ షేర్ చేస్తూ వస్తున్న ఈ భామ మదర్స్ డే సందర్భంగా తన తల్లికి సంబంధించిన బ్లూ కలర్ సారీ ధరించి అందులో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే ఆ ఫోటోలు కాస్త హాట్ గా ఉండడంతో అవన్నీ వెంటనే వైరల్ అవుతున్నాయి. పూర్తిగా షోస్ కి దూరమైన ఆమె అప్పుడప్పుడు మాత్రమే షోస్ లో కనిపిస్తూ వస్తోంది.
అయితే బిగ్ బాస్ ఫేమ్ మానస్ తో కలిసి ఆమె చేసిన రెండు ఫోక్ సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో ఆమెకు మరిన్ని సాంగ్స్ అవకాశాలైతే వస్తున్నాయి.
ఇక సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలలో మెరిసిన ఆమె కెరీర్ లో దేని మీద ఫోకస్ పెట్టిందో తెలియక అభిమానులు తికమక పడుతున్నారు. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు మీరు చూసేయండి మరి.