Vitamin B12 Rich Foods: ఈ 5 ఫుడ్స్ తీసుకోకుంటే విటమిన్ బి 12 లోపంతో శరీరం గుల్లయిపోతుంది జాగ్రత్త

Thu, 25 Jul 2024-4:57 pm,

ఫర్మంటెడ ఫుడ్

సోయా బీన్ తో తయారయ్యే పలు ఉత్పత్తుల్లో విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది. సోయో బీన్ ఉత్పత్తులు వారంలో 1-2 సార్లు డైట్ లో ఉండేట్టు చూసుకోవాలి.

ఫర్మెంటెడ్ కూరగాయలు

కొన్ని పర్మంటెడ్ కూరగాయల్లో కూడా విటమిన్ బి12 పెద్దఎత్తున లభిస్తుంది. 

న్యూట్రిషనల్ ఈస్ట్

ఇందులో కూడా విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది. ఒక చెంచా ఈస్ట్ మిశ్రమంలో 2.5 మైక్రోగ్రాముల విటమిన్ బి12 ఉంటుంది. ఇది రోజుకు కావల్సిన పరిమాణం కంటే 100 శాతం ఎక్కువ. 

న్యూట్రిషన్ ఫుడ్

ప్లాంట్ ఆధారిత పాలు, పెరుగులో విటమిన్ బి12 పెద్దమొత్తంలో లభిస్తుంది. 

మష్రూం

కొన్ని రకాల మష్రూంలో, సూర్య రశ్మిలో విటమిన్ బి12 కావల్సినంత లభిస్తుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link