Chandra Mangala Yoga: రేపే అరుదైన చంద్ర మంగళ యోగం.. ఈ రాశుల వారి జీవితంలో అన్ని అద్భుతాలే.. మీరున్నారా...?

Mon, 09 Sep 2024-4:22 pm,

వినాయక నవరాత్రులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో .. రేపు అంటే.. (మంగళవారం 10)వ తేదీన అరుదైన చంద్రమండల యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులకు ఈ సమయంలో మట్టిని ముట్టుకున్న.. అది బంగారంగా మారుతుందని చెప్తుంటారు. 

కొన్నియోగాలు మనిషీ జీవితంలో మంచి మార్పులకు కారణమౌతాయి. ముఖ్యంగా,గజకేసరి యోగం, త్రిగ్రహి యోగం, శక్తియోగం, చంద్ర మంగళయోగం అనేవి శుభఫలితాలను కల్గజేస్తాయి. వీటి వల్ల ఇప్పటి వరకు ఆగిపోయిన పనులన్ని జెట్ స్పీడ్ లో ముందుకు వెళ్తాయి. ఈ యోగం ముఖ్యంగా.. కుజుడు, చంద్రుడు కలవడం వల్ల లేదా ఒకర్ని మరోకరు ఎదురెదురుగా చూసుకొవడం వల్ల ఏర్పడుతుంది.   

కర్కాటకం..వీరికి కూడా అనేక శుభయోగాలు కల్గుతాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు. మీరు ప్రారంభించిన పనులన్ని పూర్తవుతాయి. ప్రేమించిన అమ్మాయితో పెళ్లికుదిరే చాన్స్ కూడా కన్పిస్తుంది.  

మిథునం.. ఈ రాశివారు ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్ని కూడా తీరిపోతాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. భార్యతరపు వారి నుంచి ఆస్తులు మీ సొంతమౌతాయి. ప్రమోషన్ లు లభిస్తాయి.

మేషం..ఈ రాశివారికి చంద్రమంగళయోగం బాగా కలిసి వస్తుందని చెప్పుకొవచ్చు.  రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. ల్యాటరీలు తగిలే చాన్స్ లు కూడా కన్పిస్తున్నాయి. మీకు ఆకస్మికంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. 

మీన రాశి.. ఈ రాశివారికి ముఖ్యంగా అన్ని పనుల్లో లక్ కలిసి వస్తుంది. ఇన్ని రోజులు ఆగిపోయిన పనులన్ని పూర్తవుతాయి. కోర్టుకు సంబంధించిన తీర్పులు మీకు ఫెవర్ గా వస్తాయి. మీ రాబడి పెరుగుతుంది.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link