WhatsApp: మీ వాట్సప్ డీపీను ఎవరు చూస్తున్నారో ఇలా తెలుసుకోండి..సింపుల్ ట్రిక్స్ ఇవే

Sun, 21 Mar 2021-7:43 pm,

మీ వాట్సప్ డీపీను ఎవరైనా రహస్యంగా చూస్తుంటే..మనం ఏం చేయలేం కదా. తెలిసినవాళ్లు కాకుండా మరెవరైనా మీ వాట్సప్ డీపీ రహస్యంగా చూస్తుంటే..ఇలా తెలుసుకోవచ్చు ఎవరనేది.

మీ వాట్సప్ ఫోటోల్ని ఎవరెవరు చూస్తున్నారు..ఇది తెలుసుకోవాలంటే మీరు ధర్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.  Whatsapp-Who Viewed Me లేదా  whats tracker యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దాంతోపాటు  1mobile market కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది లేకుండా  who viewed me యాప్ అనేది డౌన్‌లోడ్ కాదు. 

ఇన్‌స్టాల్ అయిన తరువాత  Whatsapp-whw viewed me యాప్ మీ వాట్సప్ ప్రొఫైల్ లేదా డీపీ చూసేవారి జాబితా సిద్ధం చేస్తుంది. కానీ మీకు తెలియనివ్వదు.

అయితే ఈ యాప్ మీ ఫోన్‌లో ఎంతవరకూ సురక్షితం..ఈ విషయమై ప్రస్తుతం ఏ విధమైన అధికారిక సమాచారం లేదు. అయినా సరే ఈ యాప్‌ను రిస్క్ తీసుకుని ట్రై చేయవచ్చు.

యాప్‌లో కన్పించే సూచికలో గత 24 గంటల్లో మీ ప్రొఫైల్ పిక్స్ చూసినవారు మాత్రమే కన్పిస్తారు. ఈ యాప్ మీ ముందు  మీ డీపీని రహస్యంగా చూసేవారి కాంటాక్ట్ కేటగరీని ఉంచుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link