Hottest Deserts: ప్రపంచంలో టాప్ ఐదు ఎడారులు, ప్రత్యేకతలు ఇవే
సహారా ఎడారి, ఆఫ్రికా
ప్రపంచంలో అతి పెద్ద ఎడారి ఇది. అంటార్కిటిక్, ఆర్కిటిక్ తరువాత మూడవ అతిపెద్ద ఎడారి. అత్యధిక వేడి ఉన్నా సరే ఇక్కడ చాలా రకాల మొక్కలు, జంతువులు జీవిస్తుంటాయి.
దాష్త్ ఎ లూట్ ఎడారి, ఇరాన్
ఇరాన్‌లోని కేర్మాన్, సిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో విస్తరించిన ఈ ఎడారి కూడా అత్యంత వేడైన ప్రాంతం.
మోహావీ ఎడారి, అమెరికా
మోహావీ ఎడారి భూమ్మీద అత్యంత వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం ఉత్తర అమెరికాలో అతి తక్కువ ఎత్తైనది.
కాలాహారీ ఎడారి, ఆఫ్రికా
ఈ ఎడారి జంతువులకు అడ్డా. ఇక్కడి కొన్ని పక్షుల గూళ్లలో జిరాఫీలు, ఏనుగులు కన్పిస్తుంటాయి.
థార్ ఎడారి, ఇండియా
థార్ ఎడారి ఇండియాలో అతి పెద్ద ఎడారి. ఈ ఎడారిలో కొద్ది భాగం గుజరాత్, రాజస్థాన్‌లోనూ కొద్దిభాగం పాకిస్తాన్‌లోనూ విస్తరించి ఉంది. వేడి కారణంగా ఇక్కడ వేడి ఉడుకుతుంటుంది.