Krithi Shetty Pics: కన్నుకొడుతూ కవ్విస్తున్న కృతి శెట్టి.. బేబమ్మ చూపులకు కుర్రాళ్ల గుండె బద్దలవడం ఖాయం!

Wed, 05 Apr 2023-11:58 pm,

కృతి శెట్టి తాజాగా వైట్ డ్రెస్సులో మెరిసిపోయారు. కన్నుకొడుతూ కుర్రకారుని కవ్విస్తున్నారు. బేబమ్మ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

కృతి శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. లేటెస్ట్ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తున్నారు. ఆమె పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.  

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన 'ది వారియర్', సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలు కృతికి పెద్దగా కలిసిరాలేదు.   

కింగ్ నాగార్జున, నాగ చైతన్య జతగా వచ్చిన మల్టీస్టారర్ 'బంగార్రాజు'లో  కృతి శెట్టి నటించారు. చైతూకి జోడిగా నాగలక్ష్మి పాత్రలో కృతి పల్లెటూరి అమ్మాయి పాత్రలో అదరగొట్టారు.  

ఉప్పెన సినిమా ఇచ్చిన పాపులారిటీతో కృతి శెట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో బేబమ్మ మోడ్రన్ అమ్మాయిగా అలరించారు.   

'ఉప్పెన' సినిమాతో కృతి శెట్టి తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ ఒక్క సినిమాతో కృతి పెద్ద స్టార్ అయిపోయారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link