యుజ్వేంద్ర చాహల్‌ ఎంగేజ్‌మెంట్ సెరెమనీ ఫోటోలు.. చాహల్ గాళ్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా ?

Sat, 08 Aug 2020-10:30 pm,

ప్రముఖ యూట్యూబర్‌, డాక్టర్‌, కొరియోగ్రాఫర్‌ అయిన ధనశ్రీ వర్మను ( Dhanashree-Varma ) యుజ్వేంద్ర చాహల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. 

( Image source: www.instagram.com/dhanashree9 )

గతంలో తన గాళ్ ఫ్రెండ్ ధనశ్రీ వీడియోలను‌ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన చాహల్... ఆమెకు తాను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో ఆ చర్య ద్వారా చెప్పకనే చెప్పేశాడు. 

''మా కుటుంబాలతో కలిసి మేము ఓకే చెప్పాం'' అని తమ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చారు. చాహల్ తమ రోకా సెరెమనీల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 

గత కొన్ని రోజులుగా చాహల్, ధనశ్రీ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ రోకా కార్యక్రమం ఇవాళ జరిగింది.  

ఇక చాహల్ కెరీర్ విషయానికొస్తే.. సెప్టెంబర్‌లో యూఏఈలో జరగనున్న ఐపీఎల్‌ 2020 టోర్నమెంట్ చాహల్ సిద్ధమవుతున్నాడు. 

ఇక చాహల్ కెరీర్ విషయానికొస్తే.. సెప్టెంబర్‌లో యూఏఈలో జరగనున్న ఐపీఎల్‌ 2020 టోర్నమెంట్ చాహల్ సిద్ధమవుతున్నాడు. ఐపిఎల్ 2020 కోసం రెడీ అవుతున్న యుజ్వేంద్ర చాహల్

కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link