Zee Kutumbam Awards 2022: జీ కుటంబం అవార్డుల వేడుకలో మెరిసిన రత్తాలు-అంజలి.. ఫోటోలు చూశారా?
జీ తెలుగు సంస్థ ప్రతి ఏటా నిర్బహిస్తున్న కుటుంబం అవార్డుల ఫంక్షన్ ను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించింది.
'జీ తెలుగు' కుటుంబం అవార్డ్స్ తో ప్రతి సంవత్సరం నటీనటులను, సత్కరిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా ఈ అవార్డ్స్ ఫంక్షన్ గ్రాండ్ గా సాగింది.
ఇక 'జీ తెలుగు' కుటుంబం అవార్డ్స్ అవార్డ్స్ ఫంక్షన్ లో అనేకమంది సినీ, టీవీ సెలబ్రిటీలు 'రెడ్ కార్పెట్' పై తమ స్టైలిష్ లుక్స్ తో మెరిశారు. వారిలో కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర, బాబు మోహన్ వంటి వారు ఉన్నారు.
ఇక ఈ వేడుకలో హీరోయిన్లు అంజలి, రాయ్ లక్ష్మి తమ స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకున్నారు.
ఈ ఫంక్షన్లో సుడిగాలి సుధీర్-ప్రదీప్ సందడి చేయగా, బోయపాటి కూడా వారితో కలిసి సందడి చేశారు.
ఆ వేడుకకు సంబందించిన కొన్ని ఫోటోలు మీ కోసం.