Man Gave water to King Cobra: మీకు పాములంటే భయమా..?? మీకనే కాదు.. మనలో దాదాపు అందరికీ పాములంటే భయంతో వణికిపోతుంటాము. అదే ఇపుడు మీ ముందుకు తెచ్చిన వీడియో చూస్తే తప్పకూండా గజ గజ వణికిపోవడం కాయం.. అది మామూలు పాము కాదండోయ్ కింద్ కోబ్రా... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కింగ్ కోబ్రా... పేరులోనే తెలుస్తుంది... పాముల్లోనే కింగ్ అని.. చాలా పొడవుగా ఉండే ఈ పాము కాటేసిన క్షణాల్లోనే మరణం సంభవిస్తుందంటే ఎంత భయంకరమైన పామో అర్థం చేసుకోండి.. ఇంత భయానక పాము మనకు ఎదురైతే.. ఇంకేం ఉంది అక్కడిక్కడే మన గుండె కొన్ని క్షణాల పాటు ఆగిపోతుంది కాదా..?? మరీ అలాంటి పాముకు ఒకడు దగ్గరా వెళ్లి సాయం చేస్తే..??? ఆ విషయం ఏంటో చూసేద్దాం పదండి. 


Also Read: MAA Elections: సంచలనం రేపుతున్న పృథ్వీరాజ్‌ ఆడియో టేప్.. రసవత్తరంగా 'మా' ఎన్నికలు


మనము రోజు ఇంటర్నెట్ లో వైరల్ వీడియోలు చూస్తూ ఉంటాము.. మనుషులకు సహాయపడే జంతువులు వీడియోలు వేలల్లోనే ఉన్నాయి. జంతువులకు సహాయం చేసే మనుషుల వీడియోలు కూడా చాలానే ఉన్నాయి. కానీ కింగ్ కోబ్రాకి సహాయం చేసే దమ్ము ధైర్యం ఉన్న వ్యకిని మీకు పరిచయం చేస్తాం. 



అది ఎండాకాలం... చాలా వేడిగా ఉంది.. దాహాంగా ఉన్న కింగ్ కోబ్రాకు నీరు దొరక్క ఒక కాలనీలోకి దూరింది. ఆ పామును చూసిన వెంటనే అక్కడ ఉన్నవారంతా అరుస్తూ పరుగులు తీశారు. కానీ ఒక వ్యక్తి మాత్రం.. భయపడకుండా కింగ్ కోబ్రా దాహాన్ని గమనించి బకెట్ లో నీళ్లు నింపి... దానిపైన పోసాడు.. అంతేకాదండోయ్..!! దానికి స్నానం చేయించి.. నీళ్లు కూడా తాగిపించాడు. 


Also Read: Sex Rocket in Hyderabad: సనత్‌నగర్‌లో సెక్స్ రాకెట్.. బంగ్లాదేశ్ మహిళలతో వ్యభిచారం!


నిజానికి ఇది గతేడాది ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైన వీడియో కాకపోతే ఇపుడు కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉ‍న్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు కింగ్ కోబ్రాకి సహాయం చేసిన వ్యక్తిని ప్రశంశలతో  ముంచెత్తుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 33 లక్షలపైగా లైకులు రాగా.. వేలల్లో కామెంట్లు చేస్తున్నారు.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి