భారత ప్రభుత్వం మరోసారి చైనా యాప్స్ పై ( China Appa Banned ) బ్యాన్ విధించింది. తాజాగా 118 యాప్స్ ను బ్యాన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ( Social Media ) అప్పుడే రకరకాల మీమ్స్ మొదలయ్యాయి.ముఖ్యంగా  యూత్ ఎక్కువగా ఆడే పబ్ జీ బ్యాన్ ( PUBG ) చేయడంతో అటు పబ్ జీ ఆడేవాళ్లు.. ఆడని వాళ్లూ ఇద్దరూ రియార్ట్ అవుతున్నారు. ఈ పన్నీ రియాక్షన్స్ మీ కోసం



పేరెంట్స్ సంతోషం ఒక్క వీడియోలో..




బై బై ఖతం..




సీన్ రివర్స్...





పబ్ జీ బ్యాన్ అవడంతో ఫ్యాన్స్ రియాక్షన్



నన్ను పబ్ జీ బ్యాన్ చేసింది.. కానీ సీన్ రివర్స్ అయిందిగా..





పాపం పబ్జీ ఫ్యాన్స్




అసలు ఏం జరుగుతోంది ..





మళ్లీ ఫబ్ జీ అడే ఛాన్స్ ఉండదు అని...




ఇప్పటి వరకు పబ్ జీ వాడని వారికి ఏం ఫరక్ పడడు..