కొన్ని సార్లు మన కంటి ముందు ఎంత అందమైన చిత్రాలు కనిపిస్తాయి అంటే వాటిని చూడకుండా ఉండటం అసంభవం అనిపిస్తుంది. సోషల్ మీడియా ( Social Media ) లో ఈ వైరల్ ఫోటోను చూస్తే మనం అక్కడే .. ఆ సీన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది.
-
Unlock 4: సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్-4.. ఏం మారనున్నాయి అంటే..
-
మణిపూర్ లో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జ్
మనసును గెలిచిన ఫోటో..
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు ( Viral Videos ) బాగా వైరల్ అవ్వడానికి అంత సమయం పట్టదు. అయితే హ్యూమన్ ఇంట్రెస్ట్, వినోదం, ఆశ్చర్యం కలిగించే కంటెంట్ వెంటనే వైరల్ అయిపోతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటిదే ఒక పోస్టు బాగా వైరల్ అవుతోంది. ఇది ఒక ఫోటో పోస్టు. దీన్ని చూసి మీరు కూడా కాస్త రిలాక్స్ అవుతారు.
ఈ ఫోటోను చూసి నేచర్ లవర్స్ బాగా సంతోషపడుతున్నారు. ఇందులో రెండు అద్భుతాలు ఒకే చిత్రంలో కనిపిస్తాయి. ఒకే ఫోటోలు జాతీయ పక్షి నెమలి ( National Bird Peacock ), నేషనల్ యానిమల్ పులి ( National Animal Tiger ) రెండూ కనిపిస్తాయి. ఇందులో ఈ రెండూ ఒకదానికి ఒకటి గౌరవంగా చూస్తున్నట్టు కనిపిస్తుంది.
ఈ ఫోటో ఎక్కడిది అంటే..
ఐఐఎస్ అధికారి అంకుర్ లాహోటీ ఈ చిత్రాన్ని తన ట్విట్ హ్యాండిల్ లో షేర్ చేశాడు. దీన్ని నెటిజెన్స్ ( Netizens ) బాగా ఇష్టపడుతున్నారు. బాగా షేర్ చేస్తున్నారు.
Mutual admiration 😊@susantananda3 @sushant_says @hvgoenka @TandonRaveena@dineshjoshi70 @imrahultrehan
PC: shujath.mohammed(IG) pic.twitter.com/xZcmL5eixC— Ankur Lahoty, IIS (@Ankur_IIS) August 27, 2020