Viral Video: విండో షాపింగ్ ( Window Shopping ) అంటే షాపింగ్‌కు వెళ్లి కొనకుండా ఊరికే సరదాగా చూస్తూ ఉండి పోవడం. చాలా మందికి ఇది ఒక సరదా. జేబులో డబ్బులు ఉన్నా లేకున్నా.. అవసరం ఉన్నా లేకున్నా టైమ్ పాస్ ( Time Pass ) కోసం చాలా మంది విండో షాపింగ్ చేస్తుంటారు. అయితే చిరుత ( Cheetah ) విండో షాపింగ్ చేయడం ఎప్పడైనా చూశారా.. చిరుత ఏంటీ విండో షాపింగ్ చేయడం ఏంటి అని మీరు ఆలోచిస్తుంటే ఈ వైరల్ వీడియో ( Viral Video ) చూస్తే మీకు క్లారిటీ వస్తుంది.Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ట్రెండింగ్ వీడియో ( Trending Videos ) సోషల్ మీడియా ( Social Media ) లో బాగా షేర్ అవుతోంది. ఇందులో ఒక చిరుత పులి జింకను ( Cheetah Hunting Deer ) వేటాడటానికి ప్రయత్నిస్తుంది. అయితే జింక, చిరుత మధ్య ఒక కంచె ( Fence ) ఉంటుంది. దీంతో జింకపై చిరుత దాడి చేసినా జింకను అందుకోలేకపోయింది. అలా ఒక కంచె వల్ల చిరుత తన నోటి దగ్గర ఉన్న ఆహారాన్ని కూడా  తినలేకపోతున్నా అని ఫీల్ అవుతుంది. పైగా విండో షాపింగ్ చేసినట్టు చూస్తూనే ఉంటుంది చిరుత. Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery 


Squirrel Drinking Water: ఉడుతకు నీటి కష్టాలు.. చూసిన వారికి కన్నీళ్లు


Viral Video: పక్షులకే చేతులు వస్తే.. ఈ వీడియో చూడండి


Follow us on twitter