Social Media Trends Video: యువతి పొట్టపై ఒక కుంపటి పెట్టి ఓ యువకుడు వంట చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోలో ఏముందో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అదే సమయంలో మైదానంలో ప్రేక్షకులు చేసే కొన్ని పనులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ క్యూట్ కపుల్ మైదానంలో చేసిన పని వైరల్‌గా మారింది. ఏప్రిల్ 9న కోల్‌కతా, లక్నో జట్ల మధ్య మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో ఓ క్యూట్ కపుల్ కూడా ఉన్నారు. ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగా ఈ క్యూట్ కపుల్ మధ్యలో ఏదో విషయంలో చిన్నపాటి వాదన జరిగింది. సరదాగానే ఇద్దరు ఒకరు నొకరు గిల్లుకున్నారు. భార్యకు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే సదరు భర్త మాత్రం ఆమెను పట్టించుకోకుండా
Fish Viral Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేపకు సిగరెట్ తాగిస్తున్న దృశ్యాలు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Inspirational Wedding Story Viral Video: తాజాగా సోషల్ మీడియాలో వరుడు వధువుకు సంబంధించిన ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో వారిద్దరూ పెళ్లి పీటల నుంచి నేరుగా బంధువులంతా ఆహారం తిన్న ప్లేట్లను శుభ్రం చేయడానికి రావడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా వారిద్దరూ ఆ ప్లేట్లను ఎంతో సులభంగా శుభ్రం చేయడం మీరు గమనించవచ్చు.
Meerut Viral Video: యూపీలోని మేరఠ్ శాస్త్రీ నగర్ ప్రాంతానికి చెందిన ఒక తండ్రి తన కూతురికి పలికిన గ్రాండ్ వెల్‌కమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక రిటైర్డ్ జడ్జి తన కూతురు విడాకులు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుంటే.. బ్యాండ్ బాజాలతో, పూలమాలలతో స్వాగతం పలికాడు. బంధువులందరూ మిఠాయిలు పంచుకుంటూ, డ్యాన్సులు చేస్తూ ఆ క్షణాన్ని వేడుకలా మార్చేశారు. కూతుళ్లు ఎప్పటికీ తల్లిదండ్రులకు భారం కాదని.. కొడుకులతో సమానంగా వారికి గౌరవం దక్కాలని ఆ తండ్రి అన్నాడు. పెళ్లిలో సంతోషం లేనప్పుడు, నరకం అనుభవిస్తూ అక్కడ ఉండాల్సిన అవసరం లేదని.. తన బిడ్డ గౌరవంగా బతకాలని తాను కోరుకుంటున్నానన్నాడు.
Mosquito Bat Video Watch: ఓ యువకుడు దోమల బ్యాట్‌తో బ్యాడ్మింటన్ ఆడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Automatic Aarti Video Watch: పూజ గదిలోకి హారతి మిషన్ వచ్చేసింది. మీ చేతులతో హారతి ఇవ్వనక్కర్లేదు.. డైరెక్ట్‌గా దీపం వెలిగిస్తే చాలు.. దానికదే ఫోటోలకు హారతి ఇస్తుంది. ఈ మిషన్ చూసిన సోషల్ మీడియా వినియోగదారుల ఆశ్చర్యపోతున్నారు..
Priest Harassment Video Watch: తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక పూజారి పడవలో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికురాలుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ గట్టిగా బుద్ధి చెప్పింది.. ఇప్పుడు ఈ వీడియోని వైరల్‌గా మారింది.
Gas Cylinder Theft Video Watch: సాధారణంగా దొంగలు ఖరీదైన వస్తువులను దొంగలిస్తూ ఉంటారు.. కానీ ఇటీవల ఓ దొంగ మాత్రం కదులుతున్న వాహనం నుంచి సిలిండర్ను మాయం చేసిన ఘటన ఇప్పుడు సీసీటీవీలో రికార్డు అయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది..
Baby In Fridge Video: స్మార్ట్‌ఫోన్‌ల వాడకం వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం మారిపోయింది. మన అరచేతిలో యావత్ ప్రపంచాన్ని చూసే అవకాశం వచ్చింది. కేవలం కాల్స్ మాట్లాడడమే కాకుండా.. మొబైల్ ఫోన్‌ల ద్వారానే మన పనుల్లో చాలా వరకు జరుగుతున్నాయి. అయితే ఫోన్ అడిక్షన్ కారణంగా ఎంతో మంది తమ చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి.
MI vs KKR: ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి తన ప్రియురాలికి ప్రపోజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏం ఉందంటే.. అమ్మాయి KKR జెర్సీ వేసుకుని ఉండగా, అబ్బాయి MI జెర్సీని ధరించి ఉన్నాడు. ఇక అతడు రింగ్ ఉన్న బాక్స్‌ను తెరిచి మోకాలిపై కూర్చోని ప్రపోజ్ చేసేందుకు సిద్ధం అయ్యాడు. మోకాలిపై కూర్చోనే క్రమంలో అతడు కాస్త తడబడ్డాడు. ఈ క్రమంలో బాక్స్‌లోని రింగ్ కిందపడిపోయింది. వెంటనే అక్కడ ఉన్న వారు రింగ్ గురించి వెతకగా.. కొద్దిసేపటికి రింగ్ దొరికింది. వెంటనే అబ్బాయి మోకాలిపై కూర్చొని ప్రపోజ్ చేశాడు. అతడి ప్రపోజల్‌ను ఆమె అంగీకరించింది.
Ishaq Dar Viral Video: యుద్ధం ఆపేందుకు రెడ్ కార్పెట్ పై రాజసంగా అడుగులేసిన పాక్ ఉపప్రధాని ఇషాక్ దార్.. అనూహ్యంగా బోర్లాపడి భుజం విరగొట్టుకున్నారు. ప్రపంచ శాంతి కోసం వెళ్తే.. ఆయన ఎముక ఫ్రాక్చర్ అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నొప్పితోనే పెయిన్ కిల్లర్స్ వేసుకుని, కెమెరాలకు చిరునవ్వుతో ఫోజులిస్తూ ఆయన చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Snake falls on woman from tree video: చెట్టు మీద నుంచి నాగు పాము బుసలు కొడుతూ యువతి వెనకాల పడింది. కొద్ది సేపు ఆమె సర్పంను గమనించలేదు. కానీ అక్కడున్న సీసీకెమెరాలో ఈ ఘటన రికార్డు అయ్యింది.
Couple Romance Video: పార్కులో అంటీ, ఆంకుల్ రొమాన్స్ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అందరూ చూస్తుండగానే రొమాన్స్ చేసుకోవడం మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Cobra Video Watch: తాజాగా సోషల్ మీడియాలో పాము తలభాగం తెగిపడినప్పటికీ.. తల అటు ఇటు కొట్టుకుంటూ కనిపిస్తున్న దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Nellore TDP Leader Viral Video: నెల్లూరు ఓ టీడీపీ లీడర్‌కు సంబంధించిన రాసలీలల వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ప్రధానంగా దేవస్థానం చైర్మన్‌గా ఆ పదవికి చెడు పేరు తెస్తూ చేస్తున్న రాసలీలలతో చాలామంది మండిపడుతున్నారు. ప్రధానంగా ఇంటికి యువతలను తీసుకువచ్చి వారితో రాసలీలలు కొనసాగించడంపై మహిళా సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Petrol Bunk Scams In India: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలకు బంకుల వెంట బారులు తీరుతున్నారు. అయితే ఇదే అదునుగా తీసుకొని కొందరు పెట్రోల్ పంపు యజమానులు స్కామ్స్‌కు పాల్పడుతున్నారు. తక్కువ క్వాలిటీ కలిగిన పెట్రోల్, డీజిల్‌ను ప్రజలకు విక్రయిస్తున్నట్లు పలు ప్రాంతాల్లో బయటపడింది.
Funny Video Watch: తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.. ఈ వీడియోలో ఒక యువకుడు ప్లాస్టిక్ డ్రమ్మును నెత్తి మీద ఎత్తుకొని పెట్రోల్ బంకు వచ్చాడు. అక్కడే ఉన్న కొంతమంది ఈ అతని మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..అంతే అప్పటినుంచి ఈ వీడియో వైరల్ అవుతూ వస్తుంది.
Roti On Bike Silencer Viral Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ యువతి బైక్స్ సైలెన్సర్‌పై రొట్టెలను కాల్చుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో అలా కాల్చిన రొట్టెలను ఆ యువతి ఏకంగా తన ముందు కూర్చున్న కుమారుడికి వడ్డించింది. ఈ వీడియో మీరు కూడా చూడాలనుకుంటున్నారా?
KGs Of Gold Wears Devotee Special Attraction In Tirumala Temple Video Goes Viral: భారీగా బంగారం ధరలు పెరుగుతున్నా అతడు తనకు బంగారంపై ఉన్న మక్కువను తన ఒంటిపై కిలోల కొద్దీ ఆభరణాలను ధరించాడు. గోల్డ్ మెన్‌గా గుర్తింపు పొందిన ఓ భక్తుడు తిరుమలలో సందడి చేశాడు. ధగధగలాడుతూ బంగారంతో కనిపించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.