Crow Stylish Cat Walk Video Got Viral: సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఏ వీడియో.. ఎప్పుడు... ఎందుకు వైరల్ అవుతుందో మనకు తెలియదు. కేవలం చూసి ఎంజాయ్ చేయటం తప్ప... అంతేకాదండీ! అసలు మనం గమనించని చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ రోజు మీ ముందుకు ఒక స్టైలిష్ కాకి వీడియో తీసుకొచ్చాము.. అది మాములు కాకి కాదండోయ్.. క్యాట్ వాక్ చేసే కాకి.. కాకి క్యాట్ వాక్ చేయటం ఏంటి అనుకుంటున్నారా..?? అవునండి కాకి నడిచిన స్టైల్ కు లోకమే కాకై కూస్తుంది.. 


Also read: Huzurabad Bypoll Results: పిల్లాడిలా ఏడ్చేసిన గెల్లు శ్రీనివాస్..?? వీడియో వైరల్


ఉదయాన్నే కాకి అరిస్తే చిరాకుపడతాము.. ఎవరైన అరిస్తే ఏంట్రా నీ కాకి గోల అంటాము కదా..  ఈ వీడియో చూస్తే కాకి ఇలా కూడా చేస్తుందా అని ఆశ్చర్యపోయాతారు.. చిన్నపుడు పుస్తకాల్లో చదువుకున్నాం కదా!! కాకి కుండలో నీళ్లను పైకి తేవటానికి రాళ్లు వేసి.... పైకొచ్చిన నీళ్లతో దాహం తీర్చుకొని వెళ్లింది అని.. అలాగే.. కాకుల్లో తెలివి చాలా ఎక్కువగా ఉంటుంది.  




ఈ వీడియో ఒకసారి చూడండి.. ఆ కాకి నడిచిన స్టైలిష్ వాక్ కు నెటిజన్లు తెగ ఫిదా అయిపోతున్నారు.. స్టేజ్ పై ర్యాంప్ వాక్, క్యాట్ వాక్ చేసే మోడల్స్, హీరోయిన్ల కన్న ఈ కాకి ఎంత బాగా వాక్ చేసిందో.. వయ్యారంగా నడుము తింపుతూ.. ఎంత స్టైలిష్ గా నడుస్తుందో మీరే చూడండి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


Also Read: Bheemla Nayak Update: గెట్ రెడీ ఫర్ దీపావళి ట్రీట్.. సాయంత్రం 'లాలా భీమ్లా' ప్రోమో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి