Twitter and Tooter Memes  | ట్విటర్ తో పాటు సోషల్ మీడియాలో ఎంతో మంది యూజర్లు తమ ఫన్నీ పోస్టులతో నెటిజెన్స్ ను నవ్విస్తున్నారు. ఈ మధ్య కొన్ని ప్రత్యేక హ్యండిల్స్ కూడా సిద్ధం అయ్యాయి. వీళ్లంత కలిసి ఒక డిఫరెంట్ ఐడియాను పీక్స్ లోకి తీసుకెళ్తారు. ప్రస్తుతం వీరంతా కలిసి ట్విటర్ దేశీయ వర్షన్ టూటర్ ( Tooter.in) పై ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Photo Story: నటాలియా గరిబోటో ఎవరు ? పోప్ నిజంగా ఆమె ఫోటోకు లైక్ కొట్టారా?


భారతీయ సంస్కారాలతో, పద్ధతులతో టూటర్ ఉంటే ఎలా ఉంది అని సరదాగా చూపిస్తున్నారు. మేడిన్ ఇండియా టూటర్ ఇప్పుడు బాగా వైరల్ ( Viral ) అవుతోంది. 


ట్విటర్ తో టూటర్ ను పోలుస్తూ దేశ వ్యాప్తంగా ఎంతో మంది మీమ్స్ రెడీ చేస్తున్నారు. విదేశీ వస్తువులు ఇలా లోకల్ వస్తువుతో ఫన్నీగా మీమ్స్ ( Memes ) చేసి పోలుస్తున్నారు. ఇందులో కన్ని మరీ వ్యగ్యంగా ఉన్నా.. అది కూడా ఓకే అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే సరదాగా కాసేపు నవ్వుకోవడానికి అవి చాలు అంటున్నారు.


Also Read | Fact Check: కరోనా టీకా వచ్చిసిందా ? వాట్సాప్ మెసేజ్ లో నిజమెంత? 


హాహాహ!



ఇది కూడా చూడండి



ఇలా కూడా అంటున్నారు..



 



Also Read | Wierd News: పెళ్లికూతురు వద్దంది అని.. తనను తానే పెళ్లి చేసుకున్నాడు…


ఇది చూశారా...



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR