నటించడం ( Acting ) మనుషులకే కాదు జంతువులకు కూడా వచ్చు. అయితే మనం వాటిని అంతగా పరిశీలించి చూడము కాబట్టి ఆ విషయం మనకు తెలియదేమో కానీ.. వాటి లైఫ్ ను గమనిస్తే ఎప్పుడో ఒకప్పుడు జంతువుల నటన... అవి సరదాగా కనిపించే అంశాలు కూడా మనకు కనిపిస్తాయి. మీరు ఇప్పుడు చూడబోయే వీడియో ( Viral Video ) కూడా అలాంటిదే. ఈ వీడియోలో ఒక కుక్క ఒక పక్షి ( Dog and Bird ) కనిపిస్తుంది. కుక్కను చూడగానే పక్షి భయంతో నేలపై చనిపోయినట్టు నటిస్తుంది. ఒక్క సారి కుక్క తల తిప్పగానే తుర్రుమని అక్కడి నుంచి పారిపోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read This Story Also: Rafale Facts : రాఫెల్ విమానాల గురించి మీకు తెలియని 10 విషయాలు


 



ఈ ఫన్నీ వీడియోప్రస్తుతం సోషల్ మీడియా ( Social Media ) లో వైరల్ అవుతోంది. ఆ పక్షి తెలివిని నెటిజెన్స్ ( Netizens ) తెగ పొగిడేస్తున్నారు. ఇది మామూలు పక్షి కాదు ఓవర్ యాక్టింగ్ పక్షి అని కొంత మంది కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది అయితే ఆ పక్షి పుట్టుకతోనే మంచి యాక్టర్ అంటున్నారు.


 ( Read Also:  శ్రీ రాపాకా స్వీటి ఘాటు అందాల హాటు ఫోటోలు )