Viral Video: మనం పామును చూస్తేనే ఆమడ దూరం పరిగెడతాం. అలాంటిది 11 ఏళ్ల పాప ఓ డేంజరస్ స్నేక్ ను చేతితో పట్టుకుని ఆటలాడుతుంది. ఏం భయం లేకుండా ఆ చిన్నారి అంత ప్రమాదకరమైన పామును పట్టుకోవడాన్ని చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరమైన పామును పట్టుకుని కూడా ఆ పాప బతికి ఉందంటే... నిజంగా లక్కేనని అంటున్నారు నెటిజన్స్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాముతో చిన్నారి ఆడుకుంటున్న వీడియోను (Snake Video) ఫేస్ బుక్ లో షేర్ చేయబడింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగింది. ఆస్ట్రేలియాలో అత్యధికంగా మరణాలకు కారణమైన పాము జాతి ఇదేనని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. వీడియోలో ఆ చిన్నారి గోధుమ రంగు పాముతో ఆడుకోవడం చూడవచ్చు. ఈ పామును గెర్డర్ స్నేక్ (Garter snake)గా గుర్తించారు. 



 


సోషల్ మీడియాలో (Social Media) ఈ మధ్య ఏది పోస్ట్ చేసినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. స్నేక్ వీడియోలు అయితే చెప్పనక్కర్లేదు. అప్ లోడ్ చేసిన నిమిషాల్లో మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి. తాజా వీడియో కూడా అలాగే ట్రెండ్ అవుతోంది. 


Also Read: Anakapalle King Cobra: అనకాపల్లిలో 14 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్.. స్నేక్ క్యాచర్‌లకి 2 గంటలు చుక్కలు చూపిందిగా! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook